srujanadevotional.blogspot.com
devotional: భక్తి
http://srujanadevotional.blogspot.com/2015/11/blog-post.html
చక్కని తల్లికి ఛాంగుభళా. అన్నమయ్య కీర్తన సేకరణ - నాగ సాయి లలిత లాస్య. చక్కని తల్లికి ఛాంగుభళా తన. చక్కెర మోవికి ఛాంగుభళా. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన. సళుపు చూపులకు ఛాంగుభళా. పలుకుల సొలపుల పతితో కసరెడి. చలముల యలుకకు ఛాంగుభళా. కిన్నెరతో పతి కెలన నిలుచు తన. చన్ను మెరుగులకు ఛాంగుభళా. ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన. సన్నపు నడిమికి ఛాంగుభళా. జందెపు ముత్యపు సరుల హారముల. చందనగంధికి ఛాంగుభళా. విందయి వేంకటవిభు పెనచిన తన. సందిదండలకు ఛాంగుభళా. జీవనశైలి. లలిత లాస్య. నాగ సాయి రమ్య. లలిత లాస్య.
srujanaindex.blogspot.com
srujanaindex
http://srujanaindex.blogspot.com/2015/11/blog-post.html
వక్రతుండ మహాకాయ, కోటిసూర్య సమప్రభా,. నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. గౌరవ సంపాదకులు. పివిడియస్ ప్రకాష్. సంపాదకులు. నాగ సాయి లలిత లాస్య. సహ సంపాదకులు. వేంకట రామకృష్ణ. సంపాదకీయం. మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. లలిత లాస్య. జీవనశైలి. లలిత లాస్య. ఆరోగ్యమే మహా భాగ్యం. నాగ సాయి రమ్య. చక్కని తల్లికి ఛాంగుభళా. లలిత లాస్య. చింతపండు పులిహోర. నాగ సాయి రమ్య. అయితే వెంటనే. కి మీ రచనలు పంపించండి. ముఖచిత్రం. ఆరోగ్యమే మహాభాగ్యం". Email - feedbackattelugu(at)gmail.com.
srujanarecipie.blogspot.com
ఘుమఘుమలు : ఘుమఘుమలు
http://srujanarecipie.blogspot.com/2015/11/blog-post.html
ఘుమఘుమలు. చింతపండు పులిహార. నాగ సాయి రమ్య. బియ్యం - 1 కేజీ. కొద్దిగా చింతపండు. కావలసినన్ని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినప్పప్పు, శనగపపు, ఆవాలు, పల్లీలు. కొద్దిగా మిరియాల పొడి. తగినంత నూనె. కొన్ని కర్వేపాకు రెబ్బలు. ఓక చెంచా పసుపు. తగినంత ఉప్పు. జీవనశైలి. లలిత లాస్య. ఆరోగ్యమే మహా భాగ్యం. నాగ సాయి రమ్య. చక్కని తల్లికి ఛాంగుభళా. లలిత లాస్య. చింతపండు పులిహోర. నాగ సాయి రమ్య. Subscribe to: Post Comments (Atom). Simple theme. Powered by Blogger.